వింబుల్డన్: సానియా మీర్జా జోడీ ఓటమి
- July 03, 2021
లండన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఓటమి పాలైంది.మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-బెతానీ మాటెక్ శాండ్స్ జోడీ రెండో రౌండ్లో పరాజయం పొందింది.ఇవాళ జరిగిన డబుల్స్ మ్యాచ్ లో రష్యా ద్వయం ఎలెనా వెస్నినా, వెరోనికా కుదెర్మెటోవా 6-4, 6-3తో సానియా, బెతానీ జోడీని ఓడించింది. ఈ ఓటమితో వింబుల్డన్ మహిళల డబుల్స్ లో సానియా పోరాటం ముగిసింది.ఇక ఆమె మిక్స్ డ్ డబుల్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







