18 ఏళ్ల వారికి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ షురూ
- July 04, 2021
ఒమన్: కమ్యూనిటీ ఇమ్యూనిటీ పెంచటమే లక్ష్యంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రయను మరింత ముమ్మరం చేసింది ఒమన్. ఇందులో భాగంగా 18 ఏళ్లు, అంతకుపైబడిన వయసు వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ఇవాళ్టి నుంచే ( జులై 4-ఆదివారం) 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.అయితే..వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుంటున్న వారు స్వచ్ఛదంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.తారసుద్ యాప్ ద్వారాగానీ https://covid19.moh.gov.om/#/home లింక్ ద్వారాగానీ ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే సుల్తానేట్‌లోని పలు గవర్నరేట్లలో ఉన్న ఇమ్యూనేషన్ కేంద్రాలకు వెళ్లాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. ఒమన్ కోవిడ్ లైవ్ వెబ్ సైట్ లో పొందుపర్చిన వివరాల మేరకు ఇప్పటివరకు సుల్తానేట్‌లో 11,81,953 డోసుల మేర వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







