పానీపూరీ వరమాలతో ముస్తాబైన పెళ్లి కూతురు
- July 06, 2021
గోల్‌గప్పా(పానీపూరీ)ను ఇష్టపడని వారెవరైనా ఉంటారా? అంటే ఉండనే ఉండరు అని చెప్పొచ్చు. అమ్మాయిలైతే మహా ఇష్టంగా గోల్‌గప్పాను ఆరగిస్తారు. అలా ఓ యువతికి పానీపూరీ అంటే మహా ప్రీతి. దీంతో ఏకంగా ఆమె పెళ్లి జరిగిన వేళ ఆభరణాలకు బదులుగా గోల్‌గప్పా మాలను ధరించింది. పెళ్లి కుమార్తె ధరించే కిరీటానికి బదులుగా గోల్‌గప్పాలతో తయారు చేసిన కిరీటాన్ని బహుకరించడంతో.. పెళ్లి కూతురు అక్షర ముఖంలో చిరునవ్వులు విరబూశాయి. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







