ఒమన్: ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం

- July 07, 2021 , by Maagulf
ఒమన్: ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం

ఒమన్ : ఒమన్‌లోని అల్ హజార్ మౌంటెయిన్స్ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుంది. బలమైన గాలులు వీస్తాయి. ఒమన్ మిటియరాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. దోఫార్ గవర్నరేట్ కోస్టల్ ప్రాంతాల్లో అలాగే కొండ ప్రాంతాల్లో  ఆకాశం పాక్షికంగా మేఘావృతమై వుంటుంది, ఓ మోస్తరుగా వర్షం కురుస్తుంది. అల్ హజార్ మౌంటెయిన్స్‌లో కూడా వాతావరణం ఇంచుమించు ఇలాగే వుండబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com