YSR తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ..
- July 08, 2021
హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను ఆ పార్టీ వ్యవస్థాపక అధినాయకురాలు వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. జెండాలో నీలం, తెలుపు, పాలపిట్ట రంగులతో రూపొందించారు. మధ్యలో తెలంగాణ చిత్ర పటం, అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రాన్ని ఉంచారు. దాదాపు 80 శాతం పాలపిట్ట రంగు, మరో 20 శాతం నీలం రంగుతో జెండా రూపొందించారు. ఫిల్మ్ నగర్ సమీపంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ వేడుక జరిగింది.
తాజా వార్తలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!







