జులై 11 నుంచి కొత్త రెసిడెన్సీ స్టిక్కర్లు
- July 09, 2021
బహ్రెయిన్: ప్రవాసీయులకు జారీ చేసే రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్లలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది. జులై11 (ఆదివారం) నుంచి కొత్త రెసిడెన్సీ స్టిక్కర్లు జారీ చేయనున్నట్లు జాతీయత, పాస్ పోర్ట్& రెసిడెన్సీ అఫైర్స్-NPRA వెల్లడించింది. అయితే..పాత రెసిడెన్సీ స్టిక్కర్లను వెంటనే మార్చుకోవాల్సిన అవసరం లేదు. వాటి గడువు కాలం ముగిసే వరకు అవి చెల్లుబాటులో ఉంటాయి. గడువుకాలం ముగిసిన తర్వాత వాటి స్థానంలో కొత్త స్టిక్కర్లను జారీ చేయనున్నట్లు వివరించింది. బహ్రెయిన్ వ్యాప్తంగా ఏ బ్రాంచ్ లోనైనా అపాయింట్మెంట్ లేకుండానే కొత్త స్టిక్కర్లను పొందవచ్చు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







