షార్జా కార్ ఏజెన్సీల ద్వారా వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్
- July 10, 2021యూఏఈ: షార్జా పోలీస్, కొత్త వెహికిల్ లైసెన్సింగ్ మరియు రిజిస్ట్రేషన్ సేవను షర్జాలోని కార్ ఏజెన్సీల దవ్ారా ప్రారంభించడం జరిగింది. వెహికిల్స్ మరియు డ్రైవర్స్ లైసెన్సింగ్ డిపార్టుమెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఖాలిద్ మొహమ్మద్ అల్ కాయి మాట్లాడుతూ, వ్యక్తులు అలాగే కంపెనీలు.. సర్వీస్ సెంటర్లకు రిఫర్ చేయకుండానే వాహనాల్ని రిజిస్టర్ చేసుకునేందుకు అధీకృత ఏజెన్సీలను డిపార్టుమెంట్ కలిగి వుందని చెప్పారు. ఫెడరల్ లైసెన్సింగ్ ప్రోగ్రాంను మినిస్ట్రీ వెబ్ సైటు దద్వారా సంప్రదించవచ్చు. వాహన లైసెన్సింగ్ ప్రక్రియను ఈ కొత్త విధానం సులభతరం చేస్తుంది. వాహన ఇన్స్యూరెన్స్, మార్టగేజ్ మరియు సాంకేతిక తనిఖీ వంటి సర్వీసుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. కార్ ఏజెన్సీల కోసం ప్రత్యేకంగా వర్క్ షాపులను నిర్వహించారు. కార్ ఏజెన్సీల ప్రతినిథులు ఈ సేవ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం