సినోఫామ్ వ్యాక్సినేషన్ పొందినవారికి కింగ్ ఫహాద్ కాజ్వే ద్వారా అనుమతి
- July 12, 2021సౌదీ అరేబియా: సినోఫామ్ మరియు సినోవాక్ వ్యాక్సిన్ల ద్వారా వ్యాక్సినేషన్ పొందినవారు సౌదీ అరేబియాలోకి కింగ్ ఫహాద్ కాజ్వే ద్వారా రావొచ్చని సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే, సౌదీ అరేబియాలో అనుమతి పొందిన ఫైజర్ బయో ఎన్ టెక్, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనకా లేదా మోడెర్నా వ్యాక్సిన్లలో ఏదో ఒకటి బూస్టర్ డోసు పొందవలసి వుంటుంది. అలాగే, నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ 24 గంటలలోపు తీసుకున్నది సమర్పించాలి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం