ఈద్ ముబారక్ సందేశాలతో బుర్జ్ ఖలీఫా వెలుగులు
- July 13, 2021
దుబాయ్: ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో బుర్జ్ ఖలీఫా, ఈద్ ముబారక్ సందేశాలతో వెలిగిపోనుంది. జులై 20 నుంచి 24 వరకు ఈద్ ముబారక్ యానిమేషన్స్ బుర్జ్ ఖలీఫపై ప్రదర్శితం కానున్నాయి. ప్రత్యేకంగా ఈద్ థీమ్ ద్వారా ఎల్ఈడీ షోస్ కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 7.45 నిమిషాల నుంచి 10.45 నిమిషాల వరకు ప్రతి 30 నిమిషాలకూ ఈ ప్రదర్శన వుంటుంది. డౌన్ టౌన్ దుబాయ్ విజిటర్స్ కూడా దుబాయ్ ఫౌంటెయిన్ షోస్ తిలకించవచ్చు. ఈద్ సెలవుల నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి గంటకూ ఓసారి వీటిని వీక్షించవచ్చు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







