శంషాబాద్ విమానాశ్రయంలో వ్యక్తి అరెస్ట్
- July 13, 2021
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో సయ్యద్ హాజీ ఇస్మాయిల్ అనే కర్ణాటక వాసిని పోలీసులు అరెస్టు చేశారు.నిబంధనలను ఉల్లంఘించి దుబాయ్ మీదుగా లిబియాకు వెళ్లాడు.మరల దుబాయ్ నుండి హైదరాబాద్‌కు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో నిందితుడిని ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.నిందితుడు ఇస్మాయిల్ కర్నాటకలోని గుల్బర్గా వాసిగా గుర్తించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







