6 నెలల్లో 61,975 వర్కు పర్మిట్ల రద్దు
- July 14, 2021
కువైట్: పబ్లిక్ అధారిటీ ఫర్ మ్యాన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం, 61,975 వర్కు పర్మిట్లను 6 నెలల్లో రద్దు చేసినట్టు తెలుస్తోంది. జనవరి 10 నుండి జూన్ 30 మధ్య 38,873 వర్కు పర్మిట్లను రద్దు చేశారు. కువైట్ వెలుపల ఉండిపోయిన రెసిడెంట్స్ తాలూకు వర్కు పర్మిట్లు ఇవి. 2,011 మంది రెసిడెంట్లు దేశం విడిచి వెళ్లేందుకు తమ వర్కు పర్మిట్లను రద్దు చేసుకున్నారు. కాగా, 401,000 మంది రెసిడెంట్స్ తాలూకు వర్కు పర్మిట్ల రెన్యువల్‌ను అధారిటీ వెల్లడించింది. ప్రయివేట్ సెక్టారు లోపల జరిగిన 99,000 ట్రాన్న్ఫర్స్కి ఇది అదనం.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







