కువైట్ లోపల, కువైట్ వెలుపల వలసదారుల హెల్త్ ఇన్స్యూరెన్స్ విధి విధానాల్లో మార్పులు
- July 15, 2021
కువైట్: రెసిడెన్సీ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ అన్వర్ అబ్దుల్ లతీఫ్ అల్ బర్జాస్, ఆర్టికల్ 18 అలాగే 20 మరియు 22 కిందకు వచ్చే వలసదారుల హెల్త్ ఇన్స్యూరెన్స్ విధి విధానాలకు సంబంధించి మార్పు జరిగినట్లు తెలిపారు. కువైట్ వెలుపల, కువైట్ లోపల వుండేవారికి సంబంధించి విధి విధానాల్లో మార్పు చేశారు. కువైట్ లోపల వుండేవారికి సంబంధించి అంటే, ఆర్టికల్ 18 కింద వలసదారులకు 2 ఏళ్ళ హెల్త్ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. కువైట్ వెలుపల వుంటే వారికి ఏడాది హెల్త్ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ఆర్టికల్ 20 కింద కువైట్ లోపల 3 ఏళ్ళు హెల్త్ ఇన్స్యూరెన్స్, కువైట్ వెలుపల వుంటే ఏడాది హెల్త్ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ఆర్టికల్ 22 కింద కువైట్ లోపల వుంటే రెండేళ్ళు, కువైట్ వెలుపల వుంటే ఏడాది ఇన్స్యూరెన్స్ వర్తించనుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







