14 శాఖల్లో 1,152 ఉద్యోగాలు..కార్మిక శాఖ ప్రకటన
- July 16, 2021
ఒమన్: వివిధ ప్రభుత్వ శాఖల్లో వెయ్యికిపైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ ఆదేశాలకు అనుగుణంగా కొలువులు ప్రకటించినట్లు వెల్లడించింది. మొత్తం 14 ప్రభుత్వ శాఖల్లో 1,152 ఉద్యోగాల భర్తీకిగాను కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరించింది.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







