ఎతిహాద్ ఎయిర్వేస్ చట్టానికి సవరణ
- March 10, 2016
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఎతిహాద్ ఎయిర్ వేస్ కంపెనీకి సంబంధించిన చట్ట సవరణ చేశారు. ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎతిహాద్ ఎయిర్వేస్ కంపెనీకి కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా వ్యవహరించేలా ఈ చట్టాన్ని తీసుకు వచ్చారు. క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబీ, డిప్యూటీ కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ పోర్సెస్ మరియు ఛైర్మన్ ఆఫ్ అబుదాబీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మేరకు రిజల్యూషన్‌ని ఇష్యూ చేశారు. మహమ్మద్ ముబారక్ ఫాదిల్ అల్ మజ్రోయి ఛైర్మన్షిప్లో ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ని రి కాన్స్టిట్యూట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అహ్మద్ అల్ మొహమ్మద్ అల్ సాయెగ్, ఖలీఫా సుల్తాన్ అహ్మద్ అల్ సువైది, హమాద్ అబ్దుల్లా రషీద్ అల్ షమ్సి, మహమ్మద్ ఖలీఫా అహ్మద్ అల్ ముబారక్, మహమ్మద్ హరెబ్ సుల్తాన్ అల్ యూసిఫ్ మరియు అహ్మద్ అలి మతర్ అల్ రొమైతి బోర్డ్ మెంబర్స్‌గా రిజల్యూషన్ పాస్ అయ్యింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







