ఈద్ అల్ అధా ప్రార్ధనలకు పిల్లలు, వృద్ధులపై ఆంక్షలు
- July 17, 2021
అబుధాబి: కోవిడ్ నేపథ్యంలో ఈద్ అల్ అధా ప్రార్ధనలపై ఆంక్షలు విధించింది అబుధాబి. 12 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు పబ్లిక్ ప్లేయర్ కు హజరు కావొద్దని సూచించింది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, శ్వాసకోస వ్యాధులు ఉన్నావారు, కోవిడ్ 19 చికిత్స పొందుతున్న పేషెంట్లకు సాయంగా ఉన్నవారు కూడా పబ్లిక్ ప్రేయర్ లో పాల్గొనొద్దని అబుధాభి అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ ఆంక్షలు విధించింది. ఇక ప్రార్ధనలకు హజరయ్యేవారు కూడా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలన్నారు. ఫేస్ మాస్క్, భౌతిక దూరం పాటించటంతో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం, ఒకేదగ్గర గుమికూడి ముచ్చటించుకోవటం, ప్రార్ధన అనంతరం ఆలింగనంతో శుభాకాంక్షలు తెలిపుకోవటం మానుకోవాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!







