భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- July 18, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ ఉంది.కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం..దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,157 మంది కోవిడ్ బారిన పడ్డారు.మరో 518 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.ఇదే సమయంలో 42,004 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,06,065కు చేరుకోగా…మొత్తం రికవరీ కేసులు 3,02,69,796కి పెరిగాయి.ఇక, కరోనాతో మృతి చెందన వారి సంఖ్య 4,13,609గా ఉండగా… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,22,660గా చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు.. ఇప్పటి వరకు 40,49,31,715 మందికి వ్యాక్సినేషన్ జరిగిందని బులెటిన్‌లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







