12 నుంచి 15 ఏళ్ళ లోపువారికి వ్యాక్సినేషన్ ప్రారంభం
- July 19, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 12 నుంచి 15 ఏళ్ళ లోపువారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను నిన్నటి నుంచి ప్రారంభించింది. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటుందని హెల్త్ అఫీషియల్స్ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం రిజిస్టర్ చేసుకుని వ్యాక్సినేషన్ పొందనివారికి ముందుగా ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సిన్లు అందిస్తారు. స్కూళ్ళ ప్రారంభానికి ముందు విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయడం చాలా మంచి ఫలితాలనిస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







