జూలై 30న ‘ఇష్క్’
- July 20, 2021హైదరాబాద్: సౌత్ ఇండియాలోని ప్రతిష్ఠాత్మక బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇటీవల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ సజ్జాతో ‘ఇష్క్` చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ మలయాళ రీమేక్ లో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటించింది.యస్.యస్. రాజు దర్శకత్వం వహించారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ కారణం ఈ సినిమా విడుదల ఆ మధ్య వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి థియేటర్లను తెరుస్తుండటంతో ఈ నెల 30న మూవీని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. మహతి స్వరసాగర్ బాణీలు సమకూర్చిన ‘ఇష్క్’కు శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫర్!
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్