హజ్ యాత్రికులకు సాయంగా మహిళా సిబ్బంది
- July 21, 2021సౌదీ: హజ్ యాత్రలో పాల్గొంటున్న మహిళలకు సాయంగా ఉండేందుకు డజన్ల సంఖ్యలో మహిళా సిబ్బందిని నియమించింది సౌదీ ప్రభుత్వం. పవిత్ర ప్రార్ధానా మందిరాలు, మికాత్ లో మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహిళా సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటుందనికి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహిళా ఉద్యోగ బృందాలు మీకాత్ లు, మసీదులలో పనిచేసే సంస్థల పనిని పర్యవేక్షించడం, ప్రార్థన ప్రాంతాల్లో మహిళలకు అసౌకర్యం కలగకుండా చూడటంతో పాటు కోవిడ్ నేపథ్యంలో హెల్త్ ప్రోటోకాల్ ను అందరూ పాటించేలా పర్యవేక్షిస్తారు. అలాగే మహిళా యాత్రికులు ప్రార్ధనా మందిరానికి సజావుగా చేరుకోవటం, ఎగ్జిట్ అయ్యే దిశలను సూచిస్తూ ఉంటారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు