1700 వాహనాలు ఈ - స్కూటర్లు, సైకిళ్లు సీజ్

- July 21, 2021 , by Maagulf
1700 వాహనాలు ఈ - స్కూటర్లు, సైకిళ్లు సీజ్

దుబాయ్: దుబాయ్ పోలీస్ 2020 లో మొత్తం 1271 మోటారు సైకిళ్లను, ఎలక్ర్టిక్ స్కూటర్లను, సైకిళ్లనూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అల్ మురక్కాబాత్ పోలీస్ స్టేషన్ నిర్వహించిన ట్రాఫిక్ క్యాంపెయిన్ ద్వారా ఈ స్వాధీనం ప్రక్రియ జరిగింది. తద్వారా ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com