సమస్యలను అధిగమించేందుకు ఎమిర్ దిశా నిర్దేశం
- July 21, 2021
కువైట్: వైద్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రస్తుత కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా దిశా నిర్దేశం చేశారని ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలెద్ చెప్పారు. పలు ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి, కరోనా నియంత్రణ దిశగా చేపడుతున్న చర్యలను అభినందించారు. తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉందని, వైద్య రంగ నిపుణులతో చెప్పారు. వ్యాక్సిన్లను అందరికీ అందించే విషయంలో ఎక్కడా రాజీ పడరాదని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







