టమాటా జార్లలో స్మగ్లింగ్: గుట్టు రట్టు చేసిన సౌదీ కస్టమ్స్
- July 24, 2021
సౌదీ అరేబియా: కస్టమ్స్ అధికారులు అల్ హదితా పోర్టు వద్ద, 2.1 మిలియన్ కాప్టగాన్ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వీటిని టమాటా పేస్ట్ జార్లలో స్మగ్లింగ్ చేసేందుకు యత్నించారు. ఎక్స్-రే మెషీన్లతో తనిఖీలు చేస్తుండగా, ఓ ట్రక్కులో వీటిని గుర్తించారు అధికారులు. స్మగ్లింగ్ విషయమై అత్యంత అప్రమత్తంగా వుంటున్నామనీ, సరికొత్త పద్ధతుల్లో నిందితులు స్మగ్లింగ్ చేస్తుండగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి యత్నాలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







