ఒమన్ బీచ్ వద్ద క్లీన్ అప్ డ్రైవ్ నిర్వహించిన మునిసిపాలిటీ

- July 26, 2021 , by Maagulf
ఒమన్ బీచ్ వద్ద క్లీన్ అప్ డ్రైవ్ నిర్వహించిన మునిసిపాలిటీ

మస్కట్: సోహార్ మునిసిపాలిటీ మాజిస్ బీచ్ వద్ద క్లీనింగ్ క్యాంపెయిన్ చేపట్టింది. ఇటీవలే, వాతావరణ పరిస్థితుల వల్ల చెత్తా చెదారం పేరుకుపోగా వాటిని తొలిగించారు. ఈ మేరకు సోహార్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. భారీ వర్షాలతో వాడిస్ ఉప్పొంగడంతో చెత్తా చెదారం వచ్చి పడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com