60 ఏళ్ళ పైబడినవారికి రెసిడెన్సీ ఫీజు రద్దు చేయాలని ప్రధాన మంత్రిని కోరిన ఎంపీ
- July 27, 2021
కువైట్: పార్లమెంటేరియన్ అద్నాన్ అబ్దుల్ సమాద్ ఎంపీ, ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖాలిద్‌కి ఓ విజ్నప్తి చేశారు. 60 ఏళ్లు పైబడిన వలసదార్ల వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసేందుకోసం 2,000 కువైటీ దినార్లు వసూలు చేసేలా పబ్లిక్ అధారిటీ ఫర్ మ్యాన్ పవర్ సూచించిన ప్రతిపాదన రద్దు చేయాల్సిందిగా ఎంపీ కోరారు. నిర్ణయం అర్ధరహితమనీ, ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక సేవల ధర ఈ నిర్ణయంతో పెరిగిపోతుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్‌లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









