ఒమన్ వెదర్: పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
- July 28, 2021మస్కట్: అల్ హజార్ పర్వత ప్రాంతాల్లోనూ పలు ఇతర ప్రాంతాల్లోనూ ఆకస్మిక వర్షాలతోపాటు, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు ఒమన్ మిటియరాలజీ వెల్లడించింది. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై వుంటుంది. దోఫార్ తీర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుంది. పలు ఇతర ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా అల్ హజార్ పర్వత ప్రాంతాల్లో ఆకస్మికంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అరేబియా సముద్ర తీరంలో ధూళి ఎక్కువగా ఎగసిపడుతుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ