పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకున్నవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అప్‌డేట్ చేసుకోవాలి

- July 28, 2021 , by Maagulf
పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకున్నవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అప్‌డేట్ చేసుకోవాలి

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇటీవల పాస్‌పోర్టుల్ని రెన్యువల్ చేసుకున్నవారు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది.మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మినిస్ట్రీ హెల్ప్ డెస్క్ వద్ద ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో పాస్‌పోర్టు నెంబర్ సహా పలు వివరాలు వుంటాయి. ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు పడకుండా వుండేందుకు ఇది దోహదపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com