కువైట్ వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించిన WHO డైరెక్టర్ జనరల్
- July 29, 2021
కువైట్: ప్రపంచ ఆరోగ్య సంస్థ-(WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్..కువైట్ సెంటర్ ఫర్ కరోనావైరస్ టీకా కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం COVID-19 ఆస్పత్రి జాబెర్ అల్-అహ్మద్ అల్-సబాని కూడా ఘెబ్రేయేసస్ సందర్శించారు. ఆయనతో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కువైట్-WHO పరస్పర సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించడానికి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ కువైట్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఇవాళ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా, ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా, ప్రధాన మంత్రి షేక్ సబా ఖలీద్ అల్- హమద్ అల్-సబాతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







