అబుధాబి వచ్చే బహ్రెయిన్ ప్రయాణికులకు క్వారంటైన్ లేదు

- July 29, 2021 , by Maagulf
అబుధాబి వచ్చే బహ్రెయిన్ ప్రయాణికులకు క్వారంటైన్ లేదు

మనామా: బహ్రెయిన్ నుండి వచ్చేవారికి అబుదాబిలో ఇకపై క్వారంటైన్ ఉండదు. ఈ విషయాన్నే డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ టూరిజమ్ - అబుదాబి తాజాగా గ్రీన్ లిస్టు అప్‌డేట్ చేయడం ద్వారా వెల్లడించింది. బహ్రెయిన్ తాజాగా ఈ లిస్టులో చేరింది. వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణికుల్ని గ్రీను లిస్టులో చేర్చుతున్నారు. అలాంటి వారికి అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో పీసీఆర్ టెస్టు చేస్తారు. అదే పరీక్ష 6 వ రోజు, 12 వ రోజు కూడా చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com