తొలి రోజు కువైట్ వచ్చిన 3,517 మంది ప్రయాణీకులు
- August 02, 2021
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త మార్గదర్శకాల తర్వాత విజయవంతంగా ఆపరేషన్‌లోకి వచ్చిందని తెలుస్తోంది.88 విమానాల ద్వారా మొత్తం 8541 మంది ప్రయాణీకులు ప్రయాణించారు.కువైట్ నుంచి 42 విమానాల్లో 5,023 మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళారు.కాగా, 46 విమానాల్లో 3,518 మంది ప్రయాణీకులు కువైట్ వచ్చారు.అనుమతి పొందిన వ్యాక్సిన్ తీసుకున్న నాన్ కువైటీలు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చెయ్యాల్సి వుంటుంది. మినిస్ట్రీ నుంచి అప్రూవల్ పొందితే, ఇమ్యూన్ అప్లికేషన్ ద్వారా గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.చాలా తక్కువమంది ప్రయాణీకులు కొత్త మార్గదర్శకాల విషయంలో కొంత తడబాటుకు గురైనట్లు డిజిసిఎ పేర్కొంది.వారిని అదే విమానంలో తిప్పి పంపినట్లు వెల్లడించారు అధికారులు.నాన్ కువైటీలంతా తప్పనిసరిగా మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలి.
తాజా వార్తలు
- 'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- పోలీస్ శాఖ కోసం రూ.600 కోట్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ ప్రభుత్వం
- ఆగని పైరసీ..కొత్తగా ఐబొమ్మ వన్
- నలుగురు కీలక నిందితుల అరెస్ట్
- తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్
- నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!
- సూడాన్ యుద్ధాన్ని ముగించడానికి కృషి..ట్రంప్
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ రద్దు, మళ్లింపు..!!
- ఒమన్ లో వాణిజ్య సంస్థ పై OMR2,800 జరిమానా..!!
- కువైట్ లో ఆరోగ్య సంరక్షణకు 'SalemApp'..!!







