12 ఏళ్ళ పైబడినవారికి వ్యాక్సినేషన్ మొదలు

- August 03, 2021 , by Maagulf
12 ఏళ్ళ పైబడినవారికి వ్యాక్సినేషన్ మొదలు

మస్కట్: 12 ఏళ్ళు ఆ పైబడిన విద్యార్థులకు జాతీయ క్యాంపెయిన్‌లో భాగంగా వ్యాక్సినేషన్ అందించడం జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. మరోపక్క, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎంపిక చేసిన గ్రూపుల్లోనివారికి రెండో డోస్ వ్యాక్సినేషన్ కొనసాగిస్తోంది. ముందస్తుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నవారికి వ్యాక్సినేషన్ సులువుగా లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com