కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 176 మందిపై చర్యలు
- August 03, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 నిబంధనల అమలు సక్రమంగా జరిగే విషయమై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఉల్లంఘనులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కాగా, 176 మందిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 171 మంది ఫేస్ మాస్క్ ధరించలేదని, ఐదుగురు ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించలేదనీ, వారిపై చర్యలు తీసుకున్నామనీ అధికారులు వివరించారు. నిందితుల్ని, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి







