కిడ్నాపర్లకు కఠిన శిక్షలు అవసరమన్న బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్
- August 04, 2021
బహ్రెయిన్: 13 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, పబ్లిక్ ప్రాసిక్యూషన్, హై క్రిమినల్ కోర్టును కోరింది. నిందితుల్లో ఇద్దరు కాలేజీ విద్యార్ధులు, 18 ఏళ్ల వయసు యువకుడు ఉన్నారు. నిందితులు బాలుడిని కిడ్నాప్ చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఇలాంటి కిడ్నాపులు మళ్లీ జరగకుండా, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరుతోంది.
తాజా వార్తలు
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!







