తవక్కల్నా యాప్ లో మినహాయింపులపై క్లారిటీ
- August 05, 2021
సౌదీ: తవక్కల్నా యాప్ లో మినహాయింపు స్టేటస్ పై సౌదీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. తవక్కల్నా స్టేటస్ ఆధారంగానే పబ్లిక్ ప్లేసులు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టులలో ఎంట్రీకి
అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అయితే..రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఉన్న సౌలభ్యాల మాదిరిగానే మినహాయింపు స్టేటస్ ఉన్నవారికి కూడా ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. అంటే వైద్యపరమైన కారణాలతో వ్యాక్సిన్ వేసుకునేందుకు అనర్హులైన వారు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ముందస్తు అనుమతి పొందిన వారికి మాత్రమే యాప్ లో మినహాయింపు స్టేటస్ కనిపిస్తుంది. హువాయ్, గూగుల్ ప్లే స్టోర్ వినియోగదారులు వారి యాప్ లలో మినహాయింపు (ఎగ్జిప్షన్) స్టేటస్ చూడవచ్చు. అయితే..iOS వినియోగదారులు మాత్రం వారి యాపిల్ ఫోన్ ద్వారా వెబ్సైట్ను యాక్సెస్ చేయవచ్చు.
తాజా వార్తలు
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..







