నైట్ లాక్ డౌన్ కంటిన్యూ..ఒమన్ క్లారిటీ
- August 06, 2021
మస్కట్: రాత్రివేళల్లో విధించిన లాక్ డౌన్ ముగింపుపై సుప్రీం కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒమన్ ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు జనసంచారం, వాహనాల రాకపోకలపై సుప్రీం కమిటీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే..ఈద్ సమయంలో విధించిన కర్ఫ్యూని ఎత్తివేసినట్లే...రాత్రి లాక్ డౌన్ కూడా ఎత్తివేశారంటూ ప్రజల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం..ఒమన్ వ్యాప్తంగా నైట్ లాక్ డౌన్ అమలులో ఉందని, లాక్ డౌన్ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. పాక్షిక లాక్ డౌన్ ఎత్తివేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మోద్దని సూచించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







