రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చిన మోడీ
- August 06, 2021
న్యూ ఢిల్లీ: క్రీడా రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన అథ్లెట్లకు అందించే అగ్రపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మారుస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఇప్పటి వరకు రాజీవ్ ఖేల్ రత్న అని పిలిచిన అవార్డు ఇకపై ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పిలవనున్నట్లు ఆయన చెప్పారు. దేశ ప్రజల నుంచి వచ్చిన భారీ విజ్ఞప్తుల మేరకే ఈ పేరును మార్చినట్లు ఆయన చెప్పారు.

తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







