శుక్రవారం నాటి కోవిడ్ 19 కేసుల్లో రికార్డు స్థాయి తగ్గుదల
- August 07, 2021
కువైట్: శుక్రవారం, ఆగస్ట్ 9న నమోదైన కొత్త కోవిడ్ 19 కేసుల్లో రికార్డు స్థాయి తగ్గుదల నమోదయ్యింది. మొత్తం 596 కేసులు నమోదయ్యాయి గడచిన 24 గంటల్లో. దీంతో, దేశంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 402293కి చేరింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి డాక్టర్ అబ్దుల్లా అల్ సనాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, కొత్తగా 5 మరణాలు నమోదయ్యాయి. 961 మంది కరోనా నుంచి శుక్రవారం కోలుకున్నారు. ప్రస్తుతం 256 మంది ఇంటెన్సివ్ కేర్ డిపార్టుమెంట్లలో చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9173గా వుంది.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









