సరైన పద్ధతిలో ఫేస్ మాస్కుల్ని డిస్పోజ్ చేయకపోతే 100 OMR జరిమానా
- August 07, 2021
మస్కట్: ఫేస్ మాస్కుల్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో కాకుండా వేరే చోట్ల నిర్లక్ష్యంగా పావేస్తే, 100 ఒమన్ రియాల్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ హెచ్చరించింది. ఓ పద్ధతి ప్రకారం ఫేస్ మాస్కుల్ని వాడివేసిన తర్వాత, వాటిని డిస్పోజ్ చేయాల్సి వుంటుందని, తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వీలవుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









