తెలంగాణలో ఆనందయ్య మందు..!
- August 09, 2021
హైదరాబాద్: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందును హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో పంపిణీ చేశారు.మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణాలో మొదటిసారిగా ఉచితంగా మందు పంపిణీ చేపట్టారు.తమ స్వచ్చంద సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీచేస్తామన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. ఆనందయ్య తోకలిసి ఆయన పదివేలమందికి కరోనా మందును అందించారు.
తాజా వార్తలు
- నిరుద్యోగ యువతకు అలర్ట్..
- విజయవాడలో ఉగ్రవాదుల కలకలం..
- చేనేత రంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: ఆర్.పి.సిసోడియా
- ట్రంప్ వాదనల మధ్య కొనసాగుతున్న ఇరాన్ దాడులు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్‌ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!









