యంగ్ లుక్ లో చిరంజీవి…ఫొటోస్ వైరల్
- August 10, 2021
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు దగ్గరపడుతోంది.ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. అయితే ప్రతిసారిలానే ఈ ఏడాది కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చిరు. కాగా మెగాస్టార్ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి యంగ్ అండ్ డాషింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ఇది బర్త్ డే స్పెషలా లేక వేరే కొత్త సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ ఆ అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా మొత్తానికి ఈ ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మెగా స్టార్ బర్త్ డే రోజు ఆయన సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!









