సెప్టెంబర్ 9 నుంచి బహ్రెయిన్కి విమానాలు నడపనున్న విజ్ ఎయిర్ అబుధాబి
- August 11, 2021
యూఏఈ: యూఏఈకి చెందిన కొత్త ఎయిర్ లైన్స్ సంస్థ విజ్ ఎయిర్ దుబాయ్, సెప్టెంబర్ 9 నుంచి బహ్రెయిన్కి విమానాలు నడపనుంది. వారంలో మూడు విమానాలు నడుస్తాయి. మంగళవారం, గురువారం మరియు ఆదివారాల్లో విమానాలు నడుస్తాయి. విజ్ ఎయిర్ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ల విక్రయాలు జరుగుతాయి. మొబైల్ యాప్ ద్వారా కూడా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. 129 దిర్హాముల నుంచి టిక్కెట్ల ధరలు ప్రారంభమవుతాయి. జనవరిలో తమ సేవలు ప్రారంభమైనప్పటినుంచి 32 డెస్టినేషన్లకు విమాన సేవలు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. కేవలం గంట సమయంలోనే బహ్రెయిన్ చేరుకోవచ్చు అబుధాబి నుంచి. కాగా, 2021 నాటికి 300 మంది పైలట్లను నియమించనున్నామనీ, 2030 నాటికి 4,600 మంది పైలట్లను హైర్ చేసుకుంటామని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









