పెరగనున్న గ్యాసోలైన్ ధరలు
- August 12, 2021
కువైట్: గ్యాసోలైన్ సబ్సిడీ అలాగే, ఫుడ్ రేషన్ లబ్ఢిదారుల తగ్గింపు అంశాన్ని క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మినిస్టీరియల్ ఎకనమిక్ కమిటీ సూచనల్ని ప్రధాన అజెండాగా చర్చించే అవకాశముంది. లీటరుకు 5 ఫిల్స్ చొప్పున సబ్సిడీ తగ్గించాలనీ, అలాగే రేషన్ సబ్సిడీదారుల సంఖ్య తగ్గించాలని ప్రతిపాదనలు రాగా, వాటిపై చర్చిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







