మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న నాగ్ ,చైతూ, అఖిల్
- March 13, 2016
టాలీవుడ్ నవ మన్మధుడు కుమారులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న నాగ్ ,చైతూ, అఖిల్‌తో కలిసి మాల్దీవులకు వెళ్ళినట్టు తెలుస్తుంది. స్కూబా డైవింగ్‌కు వెళ్ళేముందు ఈ ముగ్గురు హీరోలు కలిసి ఓ ఫోటో దిగగా, ఆ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు నాగ్.నాగార్జున ప్రస్తుతం ఊపిరి చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉండగా, ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. మరో వైపు నాగ చైతన్య ప్రేమమ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అఖిల్ కూడా తన సెకండ్ మూవీపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఇరాన్‌కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం









