బహ్రెయిన్, జీసీసీ దేశాల్లో మందుల ధరలు ఒకేలా వున్నాయ్: NHRA

- August 13, 2021 , by Maagulf
బహ్రెయిన్, జీసీసీ దేశాల్లో మందుల ధరలు ఒకేలా వున్నాయ్: NHRA

మనామా: మందుల ధరలు బహ్రెయిన్ అలాగే జీసీసీ దేశాల్లో ఒకేలా వున్నాయని నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. జిసిసి దేశాలతో సమానంగా మందుల ధరలు బహ్రెయిన్‌లోనూ వుండేలా చర్యలు తీసుకుంటున్నామని అథారిటీ పేర్కొంది.రవాణా, దిగుమతి, ఇన్స్యూరెన్స్ వ్యయాలకు అనుగుణంగా మందుల ధరల్ని నిర్ణయిస్తున్నారు. దిగుమతిదారులకు 45 శాతం వుండగా,ఇతర జీసీసీ దేశాల్లో అది 45 శాతం వరకు వుండేందుకు అవకాశం వుంది.ఆయా దేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా అక్కడి ధర ఆధారపడి వుంటుంది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com