దుబాయ్ లో ల్యాండ్ అవ్వాలంటే దుబాయ్ వీసా ఉండాల్సిందే!
- August 14, 2021
దుబాయ్: దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాలంటే ఆ ప్రవాసీయుడికి దుబాయ్ వీసా ఉండాల్సిందేనని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది.దుబాయ్ లో కాకుండా ఇతర ఎమిరేట్స్ నుంచి వీసా పొందిన యూఏఈ ప్రవాసీయులకు దుబాయ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లేదని తెలిపింది.ఒక నెటిజన్ వ్యక్తం చేసిన సందేహానికి సమాధానమిస్తూ..జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ & ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) నుండి అనుమతి ఉన్న దుబాయ్ వీసా హోల్డర్లు మాత్రమే దుబాయ్‌కు వెళ్లవచ్చని ఎమిరేట్స్ సపోర్ట్ సిబ్బంది వెల్లడించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







