హోమ్ క్వారంటైన్ కు కొత్త గైడ్ లైన్స్
- August 15, 2021
అబుధాబి: కోవిడ్ పాజిటీవ్ వ్యక్తులతో కాంటాక్ట్ లో ఉన్న వారికి సంబంధించి హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ ను అబుధాబి అధికారులు అప్ డేట్ చేశారు.వ్యాక్సిన్ తీసుకున్న వారైతే వారం పాటు హోం క్వారంటైన్లో ఉండాలి. 6 వ రోజున PCR పరీక్ష తీసుకోవాలి. PCR రిపోర్ట్ నెగటీవ్ వస్తే వారు..7వ రోజున రిస్ట్‌బ్యాండ్‌ను తీసివేసి, క్వారంటైన్ ముగించవచ్చు. ఇక వ్యాక్సిన్ తీసుకోని వాళ్లతై..పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. 9వ రోజు PCR టెస్ట్ చేయించుకోవాలి. నెగటీవ్ రిపోర్ట్ వస్తే రిస్ట్‌బ్యాండ్‌ను తీసివేసి, 10వ రోజున క్వారంటైన్ ముగించవచ్చు. ఇదిలాఉంటే హోం క్వారంటైన్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్నవారు ఉచిత వాక్ ఇన్ PCR టెస్ట్ చేయించుకోవచ్చు. నెగటీవ్ రిపోర్ట్ వస్తే జాయెద్ పోర్ట్ (అబుధాబి సిటీ), అల్ ఐన్ కన్వెన్షన్ సెంటర్, అల్ దఫ్రాలోని మదీనాట్ జాయెద్ వద్ద ఉన్న సెహ ప్రైమ్ అసెస్‌మెంట్ సెంటర్‌లలో రిస్ట్‌బ్యాండ్‌ను తీసివేయవచ్చు.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







