లేబర్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు
- August 15, 2021
కువైట్: కార్మిక చట్టాల పరిధిలో కార్మికులు, యజమానులు మధ్య తలెత్తే వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. పౌరులు కూడా ఈ ప్రత్యేక విభాగం ద్వారా తగిన న్యాయ సేవలను పొందవచ్చు. ఏదైనా పౌరుడు, యజమాని లేదా కార్మికుడు తమ విధులు, జీతబత్యాలు, బకాయిలకు సంబంధించి వివాదం ఉంటే నేషనల్ ఎంప్లాయ్మెంట్ దగ్గర నేరుగాగానీ, ఆన్ లైన్ ద్వారాగానీ ఫిర్యాదు చేయవచ్చు. అయితే..వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు ఫిర్యాదులను ముందుగా లీగల్ రీసెర్చర్ పరిశీలిస్తారు. ఇరు వర్గాలతో చర్చిస్తారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఆ ఫిర్యాదు న్యాయవ్యవస్థకు బదిలీ చేస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







