తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం..
- August 15, 2021
ఆఫ్ఘనిస్థాన్: ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల గుప్పట్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాల్లో పాగా వేసిన తాలిబన్లు తాజాగా దేశ రాజధాని కాబూల్ ల్లోకి ప్రవేశించారు. అఫ్గానిస్తాన్ దేశ అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని రాజీనామా ప్రకటించారు. అనంతరం తాలిబన్లకు అధికారం అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు అఫ్ఘాన్ నుంచి హెలికాప్టర్ల ద్వారా తమ రాయబార కార్యలయ సిబ్బందిని అమెరికా తరలిస్తోంది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్లో ఉన్న 15వందల మంది భారత పౌరులను భారత్కు తిరిగి రావాలని విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







