రెండు షిఫ్టులుగా ప్రత్యక్ష తరగతుల నిర్వహణ
- August 16, 2021
కువైట్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్న కువైట్ విద్యా శాఖ..విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా షిఫ్టుల వారీగా సవరించిన తరగతి వేళల్ని కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీంతో ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే తరగతుల సమయాన్ని ఉదయం 7.30 గంటలకు మారనుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







