గుంటూరులో నారా లోకేష్ అరెస్టు
- August 16, 2021
గుంటూరు: గుంటూరులో నారా లోకేశ్‌ను అరెస్ట్ చేశారు. లోకేశ్‌ను నల్లపాలు పోలీస్ స్టేషన్ వైపు తీసుకెళ్తున్నారు పోలీసులు. రమ్య ఇంటి వద్ద ఉద్రిక్త పరస్థితులు ఏర్పడ్డాయి. నక్కా ఆనందబాబుపై గుంటూరు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.మాజీ మంత్రి ఆలపాటి రాజాను పోలీసులు కింద పడేశారు.ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్రను సైతం అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







