వలసదారుల కోసం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఒమన్ గవర్నరేట్
- August 17, 2021
మస్కట్: నార్త్ అల్ షర్కియా మరియు మస్కట్ గవర్నరేట్లలో వలసదారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. తారాస్సుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుందని నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది. డిజిహెచ్ఎస్ మస్కట్ గవర్ననరేట్లో కూడా మస్కట్ మునిసిపాలిటీ సహకారంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వలసదారుల కోసం నిర్వహిస్తోంది. సబ్లాహ్ ముట్రా మరియు అల్ షరాదిలోని వలస కార్మికుల పరీక్షా కేంద్రంలో వ్యాక్సినేషన్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







